భువనగిరిలో స్టాప్ ఏర్పాటు చేయాలి

దిశ న్యూస్ బ్యూరో : లక్ష్మీనరసింహాస్వామి భక్తుల సౌకర్యార్ధం భువనగిరిలో సూపర్ ఫాస్ట్ రైలు స్టాప్ ఏర్పాటు చేయాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకటిరెడ్డి కేంద్రప్రభుత్వాన్ని కోరారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగాంగా బుధవారం మాట్లాడారు. రైలు మార్గంతో ప్రయాణికుల, విద్యార్థుల, ఉద్యోగుల, వ్యాపార వర్గాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. కొలనుపాక జైన దేవాలయంకు చేరుకునేలా ఆలేరులో మరో స్టాప్ ఏర్పాటు చేయాలన్నారు.. జనగామ జిల్లా కేంద్రంలో స్టాప్ ఎర్పాటు చేసి మూడు పట్టణాలను కలుపుతు కాజిపేట, హైదరాబాద్ మధ్య […]

Update: 2020-03-18 07:14 GMT

దిశ న్యూస్ బ్యూరో : లక్ష్మీనరసింహాస్వామి భక్తుల సౌకర్యార్ధం భువనగిరిలో సూపర్ ఫాస్ట్ రైలు స్టాప్ ఏర్పాటు చేయాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకటిరెడ్డి కేంద్రప్రభుత్వాన్ని కోరారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగాంగా బుధవారం మాట్లాడారు. రైలు మార్గంతో ప్రయాణికుల, విద్యార్థుల, ఉద్యోగుల, వ్యాపార వర్గాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. కొలనుపాక జైన దేవాలయంకు చేరుకునేలా ఆలేరులో మరో స్టాప్ ఏర్పాటు చేయాలన్నారు.. జనగామ జిల్లా కేంద్రంలో స్టాప్ ఎర్పాటు చేసి మూడు పట్టణాలను కలుపుతు కాజిపేట, హైదరాబాద్ మధ్య కొత్త సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ను ప్రారంభించాలని కోరారు.

Tags: request staff in bhuvanagiri, more uses to passengers,new superfast train between kazipet,hyderabad, mp komatireddy venkat reddy

Tags:    

Similar News