జూరాల నుంచి 74వేల క్యూసెక్కుల నీటి విడుదల

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: గడిచిన రెండు, మూడు రోజులుగా ఎగువ నుంచి వరద నీరు రావడంతో మరోసారి జూరాల గేట్లు తెరుచుకున్నాయి. శనివారం ఉదయం జూరాల ప్రాజెక్టు 5 గేట్స్ ఎత్తారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 73,700 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 74,332 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలకు ప్రస్తుతం 9.624 టీఎంసీ నీటిని నిల్వ ఉంచారు.

Update: 2020-09-04 22:24 GMT

Tags:    

Similar News