విజయ్, రష్మిక ఫ్రెండ్స్..? లవర్స్?
దిశ, వెబ్‌డెస్క్: కన్నడ బ్యూటీ రష్మిక మందాన దాదాపు ఏడు నెలలుగా కుటుంబ సభ్యులతోనే గడిపింది. చెల్లెలు, పెట్స్‌తో జాయ్‌ఫుల్ పిక్స్ షేర్ చేసిన రష్మిక.. ఫస్ట్ టైమ్ ఇంటి నుంచి బయటకు వచ్చింది. అది కూడా రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి. విజయ్ తల్లి 50వ పుట్టినరోజు సందర్భంగా చాలా కొద్ది మంది కుటుంబసభ్యుల నడుమ బర్త్‌డే సెలబ్రేషన్స్ జరిగాయి. కాగా, ఈ అతికొద్ది మంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో రష్మిక ప్లేస్ […]
దిశ, వెబ్‌డెస్క్: కన్నడ బ్యూటీ రష్మిక మందాన దాదాపు ఏడు నెలలుగా కుటుంబ సభ్యులతోనే గడిపింది. చెల్లెలు, పెట్స్‌తో జాయ్‌ఫుల్ పిక్స్ షేర్ చేసిన రష్మిక.. ఫస్ట్ టైమ్ ఇంటి నుంచి బయటకు వచ్చింది. అది కూడా రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి.
విజయ్ తల్లి 50వ పుట్టినరోజు సందర్భంగా చాలా కొద్ది మంది కుటుంబసభ్యుల నడుమ బర్త్‌డే సెలబ్రేషన్స్ జరిగాయి. కాగా, ఈ అతికొద్ది మంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో రష్మిక ప్లేస్ ఉండటం మరోసారి గాసిప్స్‌కు చాన్స్ ఇచ్చినట్టు అయింది. ఫ్రెండ్లీగా అటెండ్ అయిందా? అంటే విజయ్ రష్మికకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అనే ప్రశ్న ఎదురవుతుండగా.. ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ కచ్చితంగా నడుస్తోందని.. మిస్ రష్మిక మిస్సెస్ విజయ్ దేవరకొండగా మారడం ఖాయమని నెట్టింట్లో చర్చ మొదలు పెట్టేశారు.