మూగ బాలికపై అత్యాచారయత్నం
దిశ, ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల కేంద్రంలో అమానుష ఘటన వెలుగు చూసింది. మూగ బాలికపై స్థానికంగా వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు. బాలిక బంధువుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Tags: Rape attempt, dumb girl, bhadradri kothagudem
దిశ, ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల కేంద్రంలో అమానుష ఘటన వెలుగు చూసింది. మూగ బాలికపై స్థానికంగా వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు. బాలిక బంధువుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags: Rape attempt, dumb girl, bhadradri kothagudem