లాఠీ పట్టిన రామగుండం కమిషనర్.. పరుగులు పెట్టిన యువకులు

దిశ, మంచిర్యాల: పట్టణంలో లాక్‌డౌన్ అమలు విధానాన్ని, నైట్ కర్ఫ్యూను రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ మంగళవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పలువురు యువకులు ఎలాంటి కారణాలు లేకుండా.. బయట తిరగడాన్ని గమనించిన కమిషనర్ స్వయంగా లాఠీ పట్టి, ఆకతాయిలను పరుగులు పెట్టించారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. సీపీ వెంట మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, ఏసీపీ అఖిల్ మహాజన్, సీఐ ముత్తి లింగయ్య, శ్రీనివాస్, ట్రాఫిక్ సిఐ రాజు, […]

Update: 2021-06-15 10:58 GMT
Ramagundam CP V.Satyanarayana
  • whatsapp icon

దిశ, మంచిర్యాల: పట్టణంలో లాక్‌డౌన్ అమలు విధానాన్ని, నైట్ కర్ఫ్యూను రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ మంగళవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పలువురు యువకులు ఎలాంటి కారణాలు లేకుండా.. బయట తిరగడాన్ని గమనించిన కమిషనర్ స్వయంగా లాఠీ పట్టి, ఆకతాయిలను పరుగులు పెట్టించారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. సీపీ వెంట మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, ఏసీపీ అఖిల్ మహాజన్, సీఐ ముత్తి లింగయ్య, శ్రీనివాస్, ట్రాఫిక్ సిఐ రాజు, ఎస్ఐ లు సిబ్బంది పాల్గొన్నారు.

CP-Satyanarayana

Tags:    

Similar News