అతడే బాయ్ ఫ్రెండ్.. కన్ఫార్మ్ చేసిన రకుల్

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీతీ సింగ్ ఇప్పుడు పెళ్లి పీఠలు ఎక్కడానికి సిద్ద పడ్డది. ఇంతకాలం బాలీవుడ్ లోని ఓ హీరోతో డేటింగ్ లో ఉన్నది అనే రూమర్లకు సమాధానం ఇచ్చింది. బాలీవుడ్ యాక్టర్ , ప్రోడ్యూసర్ అయిన జాకీ బగ్నాని తో త్వరలో కలిసి ఏడడుగులు నడవబోతున్నట్టు క్లారిటీ ఇచ్చింది. ‘‘ ఈ ఏడాదిలో నాకు దొరికిన పెద్ద గిఫ్ట్ జాకీ బగ్నానీ.. థ్యాంక్యూ మై లవ్, నన్ను నవ్విస్తున్నందుకు, […]

Update: 2021-10-10 03:26 GMT

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీతీ సింగ్ ఇప్పుడు పెళ్లి పీఠలు ఎక్కడానికి సిద్ద పడ్డది. ఇంతకాలం బాలీవుడ్ లోని ఓ హీరోతో డేటింగ్ లో ఉన్నది అనే రూమర్లకు సమాధానం ఇచ్చింది. బాలీవుడ్ యాక్టర్ , ప్రోడ్యూసర్ అయిన జాకీ బగ్నాని తో త్వరలో కలిసి ఏడడుగులు నడవబోతున్నట్టు క్లారిటీ ఇచ్చింది. ‘‘ ఈ ఏడాదిలో నాకు దొరికిన పెద్ద గిఫ్ట్ జాకీ బగ్నానీ.. థ్యాంక్యూ మై లవ్, నన్ను నవ్విస్తున్నందుకు, నన్ను నన్నుగా ఉంచి, నువ్వు నువ్వుగా ఉన్నందుకు థ్యాంక్యూ, మనం ఇంకా ఎన్నో జ్ఞాపకాలతో ముందుకెళదాం ’’ అని ట్విట్ చేసింది.

Tags:    

Similar News