ఇండియన్ ఐడల్‌లో సెక్స్ బాంబ్

దిశ, సినిమా : మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్, బాలీవుడ్ సెక్స్ బాంబ్ రాఖీ సావంత్ మరోసారి టెలివిజన్ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు సింగింగ్ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ 12లో అప్పియరెన్స్ ఇవ్వబోతోంది. ఈ ఎగ్జైట్మెంట్‌ను సోషల్ మీడియా ద్వారా పంచుకున్న రాఖీ.. తన ఎపిసోడ్‌లో ‘ధమాకా’ గ్యారెంటీ అని ప్రామిస్ చేసింది. తాజా ఇన్‌స్టా వీడియోలో ఈ ఐటం గర్ల్ మహారాష్ట్రియన్ ట్రెడిషన్ ఔట్‌ఫిట్స్‌, గోల్డెన్ జువెలరీలో కనిపించగా.. ఈ […]

Update: 2021-06-08 06:17 GMT
ఇండియన్ ఐడల్‌లో సెక్స్ బాంబ్
  • whatsapp icon

దిశ, సినిమా : మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్, బాలీవుడ్ సెక్స్ బాంబ్ రాఖీ సావంత్ మరోసారి టెలివిజన్ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు సింగింగ్ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ 12లో అప్పియరెన్స్ ఇవ్వబోతోంది. ఈ ఎగ్జైట్మెంట్‌ను సోషల్ మీడియా ద్వారా పంచుకున్న రాఖీ.. తన ఎపిసోడ్‌లో ‘ధమాకా’ గ్యారెంటీ అని ప్రామిస్ చేసింది. తాజా ఇన్‌స్టా వీడియోలో ఈ ఐటం గర్ల్ మహారాష్ట్రియన్ ట్రెడిషన్ ఔట్‌ఫిట్స్‌, గోల్డెన్ జువెలరీలో కనిపించగా.. ఈ లుక్ స్పెషల్ ఎపిసోడ్ కోసమే అని వివరించింది. ‘ప్రస్తుతం ఇండియన్ ఐడల్ సెట్స్‌లోనే ఉన్నా, నా ఎపిసోడ్‌ టెలికాస్ట్ కోసం ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నా, మీరు కూడా చూడండి’ అంటూ వీడియోలో పేర్కొన్న రాఖీ.. ‘ఇండియన్ ఐడల్ సీజన్ 12లో డాన్సింగ్ ఐడల్’ అని క్యాప్షన్ యాడ్ చేసింది. ఇక బిగ్ బాస్ 14 నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియా ద్వారా హిలేరియస్ వీడియోస్ షేర్ చేస్తున్న ఐటెం బాంబ్ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. కాగా అను మాలిక్, హిమేష్ రేష్మియాతో పాటు మనోజ్ ముంతాషిర్ జడ్జిలుగా వ్యవహరిస్తున్న ఈ సింగింగ్ రియాలిటీ షోను మహారాష్ట్రలో లాక్‌డౌన్ రిస్ట్రిక్షన్స్ కారణంగా డామన్‌లో నిర్వహిస్తున్నారు.

Tags:    

Similar News