బిగ్ సర్‌ప్రైజ్.. బాలయ్య 'Unstoppable with NBK'కు ఊహించని గెస్ట్

దిశ, వెబ్‌డెస్క్: నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్‌గా ‘Unstoppable with NBK’ టాక్ షో ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ షోకు ఊహించని గెస్ట్ లు వస్తున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్‌బాబు గెస్ట్ గా రాగా.. ఈ ఎపిసోడ్ త్వరలో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఎపిసోడ్ 5కు మరో ఇద్దరు ఊహించని గెస్ట్ లు వచ్చారు. దర్శకధీరుడు రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ‘Unstoppable with NBK’ షోకు గెస్ట్ లుగా వచ్చి […]

Update: 2021-12-15 00:37 GMT
బిగ్ సర్‌ప్రైజ్.. బాలయ్య Unstoppable with NBKకు ఊహించని గెస్ట్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్‌గా ‘Unstoppable with NBK’ టాక్ షో ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ షోకు ఊహించని గెస్ట్ లు వస్తున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్‌బాబు గెస్ట్ గా రాగా.. ఈ ఎపిసోడ్ త్వరలో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఎపిసోడ్ 5కు మరో ఇద్దరు ఊహించని గెస్ట్ లు వచ్చారు. దర్శకధీరుడు రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ‘Unstoppable with NBK’ షోకు గెస్ట్ లుగా వచ్చి సందడి చేశారు.

సమంత ఐటమ్ సాంగ్.. హీట్ ఎక్కిస్తున్న బోల్డ్ బ్యూటీ అరియాన

Tags:    

Similar News