వాతావరణ కేంద్రం తెలిపిన తాజా సమాచారం ఏమిటంటే..?

దిశ, వెబ్ డెస్క్: రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఎమ్ఫాన్ తుపాను భారీ తుపానుగా మారి ఉత్తర కోస్తా తీరానికి చేరుకోనున్నది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడే అవకాశమున్నదని వాతావరణ కేంద్రం తెలిపింది.

Update: 2020-05-18 21:39 GMT

దిశ, వెబ్ డెస్క్: రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఎమ్ఫాన్ తుపాను భారీ తుపానుగా మారి ఉత్తర కోస్తా తీరానికి చేరుకోనున్నది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడే అవకాశమున్నదని వాతావరణ కేంద్రం తెలిపింది.

Tags:    

Similar News