వర్షం కారణంగా తొలి వన్డే రద్దు

ధర్మశాల వేదికగా ఈరోజు (గురువారం) భారత్ – దక్షిణాఫ్రికాల మధ్య జరగాల్సిన మొదటి వన్డే వర్షం కారణంగా రద్దయింది. నిర్ణీత సమయం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకే ప్రారంభం కావాల్సి ఉండగా.. ఉదయం నుంచి విడతలుగా వర్షం కురుస్తుండటంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యపడలేదు. చివరకు 20 ఓవర్ల మ్యాచ్ అయినా నిర్వహించాలనుకున్నా గ్రౌండ్ అంతా చిత్తడిగా మారడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. ఇక రెండో వన్డే ఆదివారం లక్నో వేదికగా జరగనుంది. Tags: One […]

Update: 2020-03-12 07:42 GMT
వర్షం కారణంగా తొలి వన్డే రద్దు
  • whatsapp icon

ధర్మశాల వేదికగా ఈరోజు (గురువారం) భారత్ – దక్షిణాఫ్రికాల మధ్య జరగాల్సిన మొదటి వన్డే వర్షం కారణంగా రద్దయింది. నిర్ణీత సమయం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకే ప్రారంభం కావాల్సి ఉండగా.. ఉదయం నుంచి విడతలుగా వర్షం కురుస్తుండటంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యపడలేదు. చివరకు 20 ఓవర్ల మ్యాచ్ అయినా నిర్వహించాలనుకున్నా గ్రౌండ్ అంతా చిత్తడిగా మారడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. ఇక రెండో వన్డే ఆదివారం లక్నో వేదికగా జరగనుంది.

Tags: One day Series, Ind vs South Africa, Dharmashala, 20 Over match

Tags:    

Similar News