లడాఖ్ నుంచి చైనా సైన్యాన్ని ఎలా పంపిస్తారు : రాహుల్

న్యూఢిల్లీ: లడాఖ్ నుంచి చైనా సైన్యాన్ని ఎలా వెనక్కి పంపిస్తారో వివరించాలని ప్రధాని నరేంద్రమోడీని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ‘భారత భూభాగాన్ని కొంతమేరకు చైనా స్వాధీనం చేసుకున్నదని యావత్‌దేశానికి తెలుసు. లడాఖ్‌లోని నాలుగు భూభాగాల్లో చైనీయులున్నారని మనందరికీ తెలుసు. చైనీస్ ట్రూపులను మీరు ఎలా వెనక్కి పంపిస్తారో కాస్త దేశ ప్రజానీకానికి వివరించండి? ఎప్పుడు పంపిస్తారో కూడా చెప్పండి?’ అని కాంగ్రెస్ ఎంపీ, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అడిగారు. ప్రధాని మోడీ జాతినుద్దేశించి ప్రసంగించడానికి […]

Update: 2020-06-30 05:52 GMT

న్యూఢిల్లీ: లడాఖ్ నుంచి చైనా సైన్యాన్ని ఎలా వెనక్కి పంపిస్తారో వివరించాలని ప్రధాని నరేంద్రమోడీని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ‘భారత భూభాగాన్ని కొంతమేరకు చైనా స్వాధీనం చేసుకున్నదని యావత్‌దేశానికి తెలుసు. లడాఖ్‌లోని నాలుగు భూభాగాల్లో చైనీయులున్నారని మనందరికీ తెలుసు. చైనీస్ ట్రూపులను మీరు ఎలా వెనక్కి పంపిస్తారో కాస్త దేశ ప్రజానీకానికి వివరించండి? ఎప్పుడు పంపిస్తారో కూడా చెప్పండి?’ అని కాంగ్రెస్ ఎంపీ, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అడిగారు. ప్రధాని మోడీ జాతినుద్దేశించి ప్రసంగించడానికి ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Tags:    

Similar News