‘20 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చాం’

       మేడారం జాతర సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దంపతులు వనదేవతలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తులను మేడారం చేర్చడమే ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుందని అజయ్ తెలిపారు. జాతర కోసం ఆర్టీసీ బస్సులు 36 వేల ట్రిప్పుల్లో 20 లక్షల మందిని వారి గమ్యస్థానాలకు చేర్చామన్నారు. ఆర్టీసీ కార్మికులు, జాతరలో పనిచేసిన సిబ్బందికి మంత్రి పువ్వాడ అజయ్ ధన్యవాదాలు తెలియజేశారు.

Update: 2020-02-08 02:59 GMT
‘20 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చాం’
  • whatsapp icon

మేడారం జాతర సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దంపతులు వనదేవతలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తులను మేడారం చేర్చడమే ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుందని అజయ్ తెలిపారు. జాతర కోసం ఆర్టీసీ బస్సులు 36 వేల ట్రిప్పుల్లో 20 లక్షల మందిని వారి గమ్యస్థానాలకు చేర్చామన్నారు. ఆర్టీసీ కార్మికులు, జాతరలో పనిచేసిన సిబ్బందికి మంత్రి పువ్వాడ అజయ్ ధన్యవాదాలు తెలియజేశారు.

Tags:    

Similar News