గ్రేటర్ ఆస్తి పన్ను వార్షిక ఆదాయం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
దిశ, తెలంగాణ బ్యూరో: 2020 -21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బుధవారం రాత్రి 9 గంటల వరకూ రూ.1,647.66 కోట్ల ఆస్తి పన్ను వసూలయ్యాయి. గ్రేటర్ పరిధిలోని 12,11,548 ఆస్తులకు సంబంధించి ఈ మొత్తం వసూలయినట్టు జీహెచ్ఎంసీ తెలిపింది. ఆర్థిక సంవత్సరం చివరి రోజు కావడంతో బుధవారం అర్ధరాత్రి వరకూ జీహెచ్ఎంసీలోని అన్ని సిటీజన్ సర్వీస్ కేంద్రాలు యథావిధిగా పని చేస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను లక్ష్యంగా రూ. 1,900 కోట్లుగా నిర్ణయించుకోగా.. రూ.1,647.66 కోట్లు […]
దిశ, తెలంగాణ బ్యూరో: 2020 -21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బుధవారం రాత్రి 9 గంటల వరకూ రూ.1,647.66 కోట్ల ఆస్తి పన్ను వసూలయ్యాయి. గ్రేటర్ పరిధిలోని 12,11,548 ఆస్తులకు సంబంధించి ఈ మొత్తం వసూలయినట్టు జీహెచ్ఎంసీ తెలిపింది. ఆర్థిక సంవత్సరం చివరి రోజు కావడంతో బుధవారం అర్ధరాత్రి వరకూ జీహెచ్ఎంసీలోని అన్ని సిటీజన్ సర్వీస్ కేంద్రాలు యథావిధిగా పని చేస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను లక్ష్యంగా రూ. 1,900 కోట్లుగా నిర్ణయించుకోగా.. రూ.1,647.66 కోట్లు వసూలయినట్టు జీహెచ్ఎంసీ తెలిపింది.