సీడాక్‌‌‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్లు

హైద‌రాబాద్‌లోని సెంట‌ర్ ఫ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(సీడాక్‌) ఐవోటీ, ఎస్ఎంపీ విభాగాల్లో కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు: 13 పోస్టు పేరు: ప్రాజెక్ట్ ఇంజినీర్లు ప్రాజెక్ట్ ఇంజినీర్‌(ఐవోటీ)-6 ఖాళీలు అర్హత: సీఎస్ఈ/ ఐటీ / టెలికమ్యూనికేషన్స్ / ఎలక్ట్రానిక్స్‌లో బీఈ/ బీటెక్/ మాస్టర్స్ ఇన్ టెక్నాలజీ (ఎంటెక్) / మాస్టర్స్ ఇన్ ఇంజినీరింగ్ (ఎంఈ) ఉత్తీర్ణత. ఎంబెడెడ్ సిస్టమ్స్, ఐఓటీ, సెక్యూరిటీ స్పెషలైజేషన్ సర్టిఫికేషన్ ఉన్న అభ్యర్థుల‌కు ప్రాధాన్యం […]

Update: 2021-02-16 03:07 GMT

హైద‌రాబాద్‌లోని సెంట‌ర్ ఫ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(సీడాక్‌) ఐవోటీ, ఎస్ఎంపీ విభాగాల్లో కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం ఖాళీలు: 13

పోస్టు పేరు: ప్రాజెక్ట్ ఇంజినీర్లు

ప్రాజెక్ట్ ఇంజినీర్‌(ఐవోటీ)-6 ఖాళీలు

అర్హత: సీఎస్ఈ/ ఐటీ / టెలికమ్యూనికేషన్స్ / ఎలక్ట్రానిక్స్‌లో బీఈ/ బీటెక్/ మాస్టర్స్ ఇన్ టెక్నాలజీ (ఎంటెక్) / మాస్టర్స్ ఇన్ ఇంజినీరింగ్ (ఎంఈ) ఉత్తీర్ణత. ఎంబెడెడ్ సిస్టమ్స్, ఐఓటీ, సెక్యూరిటీ స్పెషలైజేషన్ సర్టిఫికేషన్ ఉన్న అభ్యర్థుల‌కు ప్రాధాన్యం ఇస్తారు. స‌ంబంధిత విభాగంలో పనిచేసిన అనుభవం ఉండాలి.

పే స్కేల్‌: రూ.31000 – రూ.55000

ప్రాజెక్ట్ ఇంజినీర్‌(ఎస్ఎంపీ)-5 ఖాళీలు

అర్హత: బీఈ/ బీటెక్‌/ ఎంసీఏ(కంప్యూటర్ సైన్స్ / ఐటీ / ఎలక్ట్రానిక్స్ / కంప్యూటర్ అప్లికేషన్స్‌), త‌త్సమాన‌ డిగ్రీ ఉత్తీర్ణత‌. స‌ంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.

పే స్కేల్‌: రూ.31000 -రూ.70000
ప్రాజెక్ట్ ఇంజినీర్-2 ఖాళీలు

అర్హత: సీఎస్ఈ/ ఐటీ / టెలికమ్యూనికేషన్స్ / ఎలక్ట్రానిక్స్‌లో బీఈ/ బీటెక్/ మాస్టర్స్ ఇన్ టెక్నాలజీ (ఎంటెక్)/ మాస్టర్స్ ఇన్ ఇంజినీరింగ్ (ఎంఈ) ఉత్తీర్ణత. స‌ంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.

పే స్కేల్‌: రూ.31000-రూ.45000

వ‌య‌స్సు: 37 ఏళ్లు మించ‌కూడ‌దు (అన్ని పోస్టుల‌కు).

ఎంపిక: రాత‌ప‌రీక్ష/ ఇంట‌ర్వ్యూ

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా

చివ‌రి తేదీ: 1 మార్చి, 2021

వెబ్‌సైట్‌: https://www.cdac.in

ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో ఖాళీలు

Tags:    

Similar News