ప్రణబ్ హెల్త్ బులెటిన్… ప్రజెంట్ ఓకే

దిశ, వెబ్ డెస్క్: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిపై ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ మరియు రిఫరల్ ఆస్పత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పేర్కొన్నది. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స కొనసాగుతోందని, రక్త ప్రసరణ సవ్యంగా జరుగుతోందని తెలిపింది. మెదడులో రక్తం గడ్డం కట్టడం వల్ల ఆయన గతకొద్ది రోజుల నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే, ఆయనకు కరోనా సోకిన […]

Update: 2020-08-21 02:27 GMT
ప్రణబ్ హెల్త్ బులెటిన్… ప్రజెంట్ ఓకే
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిపై ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ మరియు రిఫరల్ ఆస్పత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పేర్కొన్నది. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స కొనసాగుతోందని, రక్త ప్రసరణ సవ్యంగా జరుగుతోందని తెలిపింది. మెదడులో రక్తం గడ్డం కట్టడం వల్ల ఆయన గతకొద్ది రోజుల నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే, ఆయనకు కరోనా సోకిన విషయం విధితమే.

Tags:    

Similar News