సినిమా ఇండస్ట్రీకి బిగ్ న్యూస్… హీరో ప్రభాస్ మరో రికార్డ్!

దిశ, సినిమా: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి బిగ్ న్యూస్ అందించాడు. ఇప్పటికే ఆదిపురుష్, సలార్, రాధేశ్యామ్ సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్.. తన 25వ చిత్రాన్ని ప్రకటించాడు. ‘అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్’ చిత్రాల డైరెక్టర్ సందీప్ వంగతో కలిసి న్యూ జర్నీ స్టార్ట్ చేయబోతున్నట్లు తెలిపాడు. ‘స్పిరిట్’ టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రాన్ని భూషణ్ టిసిరీస్, భద్రకాళి పిక్చర్స్ నిర్మిస్తుండగా.. హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, జపనీస్, […]

Update: 2021-10-07 01:00 GMT

దిశ, సినిమా: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి బిగ్ న్యూస్ అందించాడు. ఇప్పటికే ఆదిపురుష్, సలార్, రాధేశ్యామ్ సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్.. తన 25వ చిత్రాన్ని ప్రకటించాడు. ‘అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్’ చిత్రాల డైరెక్టర్ సందీప్ వంగతో కలిసి న్యూ జర్నీ స్టార్ట్ చేయబోతున్నట్లు తెలిపాడు. ‘స్పిరిట్’ టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రాన్ని భూషణ్ టిసిరీస్, భద్రకాళి పిక్చర్స్ నిర్మిస్తుండగా.. హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, జపనీస్, చైనీస్, కొరియన్ లాంగ్వేజెస్‌లో మూవీ రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. సినిమాను డైరెక్ట్‌గా ఎనిమిది భాషల్లో రిలీజ్ చేస్తున్న ఫస్ట్ హీరోగా ప్రభాస్ రికార్డ్ సృష్టించగా.. యాక్షన్ అదిరిపోవాలి అంటున్నారు ప్రభాస్ అభిమానులు.

Tags:    

Similar News