ఉరిశిక్ష మళ్లీ వాయిదా

నిర్భయ కేసు దోషుల ఉరిశిక్ష మళ్లీ వాయిదా పడింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఉరిని నిలిపివేయాలని.. డెత్ వారెంట్లపై ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు స్టే ఇచ్చింది. కాగా, గతంలోను రెండు సార్టు స్టే ఇచ్చిన కోర్టు.. తాజాగా సోమవారం మూడోసారి కూడా డెత్ వారెంట్లపై స్టే ఇచ్చింది. దీంతో నిర్బయ తల్లి ఆశాదేవి తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. tag: nirbhaya case, postpone the execution, patiala court, delhi

Update: 2020-03-02 06:52 GMT
ఉరిశిక్ష మళ్లీ వాయిదా
  • whatsapp icon

నిర్భయ కేసు దోషుల ఉరిశిక్ష మళ్లీ వాయిదా పడింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఉరిని నిలిపివేయాలని.. డెత్ వారెంట్లపై ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు స్టే ఇచ్చింది. కాగా, గతంలోను రెండు సార్టు స్టే ఇచ్చిన కోర్టు.. తాజాగా సోమవారం మూడోసారి కూడా డెత్ వారెంట్లపై స్టే ఇచ్చింది. దీంతో నిర్బయ తల్లి ఆశాదేవి తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

tag: nirbhaya case, postpone the execution, patiala court, delhi

Tags:    

Similar News