తెలంగాణ ప్రజలకు ప్రధాని మోడీ అభినందనలు..

దిశ, వెబ్‌డెస్క్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు దక్కడంపై ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ముందుగా తెలంగాణ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ‘కాకతీయలు శిల్పకళా వైభవానికి ప్రతీక రామప్ప ఆలయం’ అని మోడీ చెప్పుకొచ్చారు. Excellent! Congratulations to everyone, specially the people of Telangana. The iconic Ramappa Temple showcases the outstanding craftsmanship of great Kakatiya dynasty. I would urge […]

Update: 2021-07-25 07:13 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు దక్కడంపై ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ముందుగా తెలంగాణ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ‘కాకతీయలు శిల్పకళా వైభవానికి ప్రతీక రామప్ప ఆలయం’ అని మోడీ చెప్పుకొచ్చారు.

అదేవిధంగా, రామప్పకు ప్రపంచ వారసత్వ గుర్తింపు దక్కడంపై మంత్రి కేటీఆర్ సైతం ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ఈ విషయం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఇదిలాఉండగా, 800 ఏళ్ల చరిత్ర గలిగిన రామప్ప ఆలయాన్ని కాకతీయ రాజుల కాలంలో నిర్మించిన విషయం తెలిసిందే. అయితే, యునెస్కో గుర్తింపు కోసం కష్టపడిన ప్రతీ ఒక్కరికి మంత్రి అభినందనలు తెలిపారు.

Tags:    

Similar News