కరోనా కట్టడిపై ప్రధాని మోడీ వీడియో మీట్..

దిశ, వెబ్‌డెస్క్ : భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కరోనా కంట్రోల్, తాజా పరిస్థితులపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తుండటంతో రానున్న రోజుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అన్ని రాష్ట్రాలకు తగు సూచనలు చేయనున్నారు. అదే విధంగా దేశంలో కరోనా వ్యాక్సిన్ ఎప్పటివరకు అందుబాటులోకి వస్తుందనే విషయంపై రాష్ట్రాలకు క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Update: 2020-11-23 20:59 GMT

దిశ, వెబ్‌డెస్క్ : భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కరోనా కంట్రోల్, తాజా పరిస్థితులపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.

దేశంలో కరోనా సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తుండటంతో రానున్న రోజుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అన్ని రాష్ట్రాలకు తగు సూచనలు చేయనున్నారు. అదే విధంగా దేశంలో కరోనా వ్యాక్సిన్ ఎప్పటివరకు అందుబాటులోకి వస్తుందనే విషయంపై రాష్ట్రాలకు క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News