వరుసగా ఏడోరోజూ ‘పెట్రో’ మంట
దిశ, వెబ్‌డెస్క్ : ఇంధనం చార్జీల పెంపు సామాన్యుడి నడ్డి విరుస్తోంది. నెలరోజుల వ్యవధిలో రూ.7 మేర పెరగడంతో మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంధన చార్జీల పెంపు సెంచరీ దిశగా దూసుకుపోతుండటంతో సామాన్యుడి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తాజాగా సోమవారం పెట్రోల్ ధరలు మళ్లీ పెరిగాయి. వరుసగా ఏడోరోజూ లీడర్ పెట్రోల్ రూ.26, డీజిల్‌పై 29 పైసలను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.92.53 ఉండగా, డీజిల్ […]
దిశ, వెబ్‌డెస్క్ : ఇంధనం చార్జీల పెంపు సామాన్యుడి నడ్డి విరుస్తోంది. నెలరోజుల వ్యవధిలో రూ.7 మేర పెరగడంతో మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంధన చార్జీల పెంపు సెంచరీ దిశగా దూసుకుపోతుండటంతో సామాన్యుడి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తాజాగా సోమవారం పెట్రోల్ ధరలు మళ్లీ పెరిగాయి. వరుసగా ఏడోరోజూ లీడర్ పెట్రోల్ రూ.26, డీజిల్‌పై 29 పైసలను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.92.53 ఉండగా, డీజిల్ ధర రూ.86.55కు చేరుకుంది.