తీన్మార్ మల్లన్నపై పిటిషన్ దాఖలు

దిశ, వెబ్‎డెస్క్: తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను ప్రముఖ న్యాయవాది రామారావు ఇమ్మానేని దాఖలు చేశారు. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రభుత్వాన్ని కించపరుస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తున్న నవీన్‌పై చర్యలు తీసుకోవాలని న్యాయవాది పిటిషన్ లో పేర్కొన్నారు. తన ఛానెల్ ను మూసే విధంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల […]

Update: 2020-11-04 01:54 GMT
తీన్మార్ మల్లన్నపై పిటిషన్ దాఖలు
  • whatsapp icon

దిశ, వెబ్‎డెస్క్:
తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను ప్రముఖ న్యాయవాది రామారావు ఇమ్మానేని దాఖలు చేశారు. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రభుత్వాన్ని కించపరుస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తున్న నవీన్‌పై చర్యలు తీసుకోవాలని న్యాయవాది పిటిషన్ లో పేర్కొన్నారు. తన ఛానెల్ ను మూసే విధంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 6న చేపట్టనుంది.

Tags:    

Similar News