మొసలి నోట్లో పడుకొని తాపీగా బుక్ ఎందుకు రాస్తున్నాడో

దిశ,వెబ్‌డెస్క్: మొస‌లి ప‌ట్టుగురించి అంద‌రికి తెలిసిందే. నీటిలో ఉన్నప్పుడు దాని బ‌లం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏనుగును సైతం త‌న నోటితో క‌ట్టిప‌డేయ‌గ‌ల బ‌ల‌శాలి. మ‌రి అంత‌టి బ‌ల‌శాలి అయిన  మొస‌లి నోట్లో  ఓ వ్యక్తి త‌న న‌డుం భాగం వ‌ర‌కు లోప‌లికి పెట్టి.. మిగిలిన న‌డుం భాగం నుంచి త‌ల వ‌ర‌కు బ‌య‌ట‌పెట్టి తాపీగా బుక్ రాయ‌డాన్ని మ‌నం ఈ ఫోటోలో చూడొచ్చు. ఇక ఈ ఫోటో వెన‌కున్న ర‌హ‌స్యం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమెరికాలోని […]

Update: 2021-03-02 11:07 GMT

దిశ,వెబ్‌డెస్క్: మొస‌లి ప‌ట్టుగురించి అంద‌రికి తెలిసిందే. నీటిలో ఉన్నప్పుడు దాని బ‌లం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏనుగును సైతం త‌న నోటితో క‌ట్టిప‌డేయ‌గ‌ల బ‌ల‌శాలి. మ‌రి అంత‌టి బ‌ల‌శాలి అయిన మొస‌లి నోట్లో ఓ వ్యక్తి త‌న న‌డుం భాగం వ‌ర‌కు లోప‌లికి పెట్టి.. మిగిలిన న‌డుం భాగం నుంచి త‌ల వ‌ర‌కు బ‌య‌ట‌పెట్టి తాపీగా బుక్ రాయ‌డాన్ని మ‌నం ఈ ఫోటోలో చూడొచ్చు. ఇక ఈ ఫోటో వెన‌కున్న ర‌హ‌స్యం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమెరికాలోని న్యూయార్క్ చెందిన పీటర్ హిల్ బార్డ్ వైల్డ్ లైఫ్ ఫోటో గ్రాఫ‌ర్. త‌న వృత్తిలో భాగంగా ప్రపంచ దేశాల్లో పర్యటనలు చేస్తూ అడ‌వుల్లో ఫోటోల‌తో పాటు ఆయా దేశాల‌కు చెందిన జంతువుల గురించి ఆర్టిక‌ల్స్ రాస్తుంటారు. అలా 1965 కెన్యాకు చెందిన అడ‌వుల్లో పర్యటిస్తూ అడ‌వులు, అందులో ఉండే వ్యన్యప్రాణుల గురించి ది ఎండ్ ఆఫ్ ది గేమ్ అనే ఓ బుక్ రాశారు. అయితే ఆ బుక్ రాసేందుకు ఓ అడ‌విలో చ‌నిపోయిన మొస‌లి నోట్లో న‌డుం వ‌ర‌కు త‌న శ‌రీరాన్ని ఉంచి మిగిలిన బాగాన్ని బ‌య‌ట‌పెట్టి బుక్ రాశారు. అలా బుక్ రాయ‌డంపై విమర్శలు వెల్లువెత్తాయి. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫ‌ర్ పీట‌ర్ క్షమాపణలు చెప్పాలనే డిమాండ్లు వినిపించాయి.

Tags:    

Similar News