పోస్టులు పెట్టాడు..అడ్డంగా బుక్కయ్యాడు

దిశ,వెబ్‌డెస్క్ ఏపీలోని విజయనగరం జిల్లాలో డిప్యూటీ సీఎంపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టి ఓ వ్యక్తి అడ్డంగా బుక్కయ్యాడు. వివరాల్లోకి వెళితే..ఏపీ ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణిపై నెల్లూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కొద్ది రోజులుగా అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నాడు. అది గమనించిన మంత్రి అతడిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో శనివారం అతన్ని అదుపులోకి తీసుకున్నపోలీసులు వేధింపుల కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు తెలుస్తోంది. Read also.. కుంటలో పడి తండ్రి, కొడుకు […]

Update: 2020-02-22 09:04 GMT
పోస్టులు పెట్టాడు..అడ్డంగా బుక్కయ్యాడు
  • whatsapp icon

దిశ,వెబ్‌డెస్క్
ఏపీలోని విజయనగరం జిల్లాలో డిప్యూటీ సీఎంపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టి ఓ వ్యక్తి అడ్డంగా బుక్కయ్యాడు. వివరాల్లోకి వెళితే..ఏపీ ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణిపై నెల్లూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కొద్ది రోజులుగా అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నాడు. అది గమనించిన మంత్రి అతడిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో శనివారం అతన్ని అదుపులోకి తీసుకున్నపోలీసులు వేధింపుల కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు తెలుస్తోంది.

Read also..

కుంటలో పడి తండ్రి, కొడుకు మృతి

Full View

Tags:    

Similar News