పీఎఫ్ కమిషనర్‌గా రాజశేఖర్‌రెడ్డి రాజీనామా..

        తెలంగాణ ఉద్యోగుల భవిష్యత్తు నిధి(ప్రావిడెంట్ ఫండ్) కమిషనర్‌గా రాజశేఖర్ రెడ్డి స్వచ్ఛందంగా పదవీవిరమణ చేశారు. ప్రస్తుతం ఆయన సీఎంవోగా డిప్యూటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్నారు.త్వరలోనే ఆయనకు మరో పదవి రానున్నట్టు సీఎంవో అధికార వర్గాలు చెబుతున్నట్టు సమాచారం.

Update: 2020-02-16 02:40 GMT
పీఎఫ్ కమిషనర్‌గా రాజశేఖర్‌రెడ్డి రాజీనామా..
  • whatsapp icon

తెలంగాణ ఉద్యోగుల భవిష్యత్తు నిధి(ప్రావిడెంట్ ఫండ్) కమిషనర్‌గా రాజశేఖర్ రెడ్డి స్వచ్ఛందంగా పదవీవిరమణ చేశారు. ప్రస్తుతం ఆయన సీఎంవోగా డిప్యూటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్నారు.త్వరలోనే ఆయనకు మరో పదవి రానున్నట్టు సీఎంవో అధికార వర్గాలు చెబుతున్నట్టు సమాచారం.

Tags:    

Similar News