పాదయాత్రకు పవన్ రెడీ

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాదయాత్రకు రంగం సిద్ధమైంది.  బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభకు మద్దతుగా ఏప్రిల్ 3న తిరుపతిలో పవన్ పాదయాత్ర నిర్వహిస్తారని జనసేన పార్టీ అధికారికంగా తెలిపింది. ఎమ్మార్‌పల్లి నుంచి శంకరంబాడి సర్కిల్ వరకు పాదయాత్ర చేస్తారని స్పష్టం చేసింది. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్‌కల్యాణ్ ప్రసంగిస్తారని జనసేన పార్టీ పేర్కొంది.

Update: 2021-03-30 07:21 GMT
పాదయాత్రకు పవన్ రెడీ
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాదయాత్రకు రంగం సిద్ధమైంది. బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభకు మద్దతుగా ఏప్రిల్ 3న తిరుపతిలో పవన్ పాదయాత్ర నిర్వహిస్తారని జనసేన పార్టీ అధికారికంగా తెలిపింది. ఎమ్మార్‌పల్లి నుంచి శంకరంబాడి సర్కిల్ వరకు పాదయాత్ర చేస్తారని స్పష్టం చేసింది. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్‌కల్యాణ్ ప్రసంగిస్తారని జనసేన పార్టీ పేర్కొంది.

Tags:    

Similar News