స్కూళ్ల రీ-ఓపెనింగ్‌‌.. వద్దంటున్న పేరెంట్స్!

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో బడిగంట మోగే సమయం ఆసన్నమైంది. సెప్టెంబర్ 5న పాఠశాలలను రీ-ఓపెనింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం అనాసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో కరోనా కేసుల పెరుగుదల తీవ్రంగా ఉన్నది. దీంతో తమ పిల్లలను స్కూళ్లకు పంపించేందుకు పేరెంట్స్ విముఖత వ్యక్తంచేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయంపై మరోసారి పునరాలోచించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుతున్నారు. కాగా, వారి విన్నపంపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో […]

Update: 2020-08-28 09:21 GMT

దిశ, వెబ్‌డెస్క్ :
ఏపీలో బడిగంట మోగే సమయం ఆసన్నమైంది. సెప్టెంబర్ 5న పాఠశాలలను రీ-ఓపెనింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం అనాసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో కరోనా కేసుల పెరుగుదల తీవ్రంగా ఉన్నది.

దీంతో తమ పిల్లలను స్కూళ్లకు పంపించేందుకు పేరెంట్స్ విముఖత వ్యక్తంచేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయంపై మరోసారి పునరాలోచించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుతున్నారు. కాగా, వారి విన్నపంపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.

Tags:    

Similar News