రావొద్దన్నారు : అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు

దిశ, అమరావతి బ్యూరో: తమను విధులకు హాజరుకావొద్ఢనడం దారుణమని దుర్గ గుడి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వాపోయారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన రోజే తమను శుక్రవారం నుండి విధుల్లోకి రావొద్దని అధికారులు చెబుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దుర్గ గుడి రథం మండపం వద్ద వారు ఆందోళనకు దిగారు. తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Update: 2020-07-03 03:23 GMT
రావొద్దన్నారు : అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు
  • whatsapp icon

దిశ, అమరావతి బ్యూరో: తమను విధులకు హాజరుకావొద్ఢనడం దారుణమని దుర్గ గుడి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వాపోయారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన రోజే తమను శుక్రవారం నుండి విధుల్లోకి రావొద్దని అధికారులు చెబుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దుర్గ గుడి రథం మండపం వద్ద వారు ఆందోళనకు దిగారు. తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News