దిశాతో క్లాసులు.. ఇవాళే ప్రారంభం

దిశ, వెబ్ డెస్క్: బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆధ్వర్యంలో నేటి నుంచి తెలంగాణలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ లెక్చరర్లకు ఆన్ లైన్ శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నారు. నేటి నుంచి 15 రోజులపాటు డిజిటల్ దిశా పేరుతో క్లాసుల నిర్వహిస్తున్నారు. 5,300 మంది లెక్చరర్లను 12 బ్యాచ్ లుగా చేసి ఆన్ లైన్ బోధనపై శిక్షణ ఇవ్వనున్నారు.

Update: 2020-07-13 21:24 GMT
దిశాతో క్లాసులు.. ఇవాళే ప్రారంభం
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆధ్వర్యంలో నేటి నుంచి తెలంగాణలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ లెక్చరర్లకు ఆన్ లైన్ శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నారు. నేటి నుంచి 15 రోజులపాటు డిజిటల్ దిశా పేరుతో క్లాసుల నిర్వహిస్తున్నారు. 5,300 మంది లెక్చరర్లను 12 బ్యాచ్ లుగా చేసి ఆన్ లైన్ బోధనపై శిక్షణ ఇవ్వనున్నారు.

Tags:    

Similar News