కేవైసీకి ఎన్‌పీఆర్ ఐచ్ఛికమే
దిశ, హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల కేవైసీలో ఎన్‌పీఆర్ ఆఫ్షన్ పెట్టడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. బ్యాంకు కస్టమర్లు కేవైసీ కోసం ఎన్‌పీఆర్ సర్టిఫికెట్ ఖచ్చితంగా సమర్పించాల్సిన అవసరం లేదని హైకోర్టు తేల్చితెప్పింది. Tags : kyc, npr, sbi, high court
దిశ, హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల కేవైసీలో ఎన్‌పీఆర్ ఆఫ్షన్ పెట్టడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. బ్యాంకు కస్టమర్లు కేవైసీ కోసం ఎన్‌పీఆర్ సర్టిఫికెట్ ఖచ్చితంగా సమర్పించాల్సిన అవసరం లేదని హైకోర్టు తేల్చితెప్పింది.
Tags : kyc, npr, sbi, high court