రమేష్ ఆస్పత్రిపై కలెక్టర్ కొరడా..

దిశ, వెబ్ డెస్క్: అమరావతిలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న రమేష్ ఆస్పత్రి‌పై ఏపీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ నివేదిక ఆధారంగా జిల్లా కలెక్టర్ చర్యలు చేపట్టారు. ఇకమీదట రమేష్ ఆస్పత్రిలో కరోనా రోగులను చేర్పించుకోరాదని శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. ముఖ్యంగా ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే ఈ ఆస్పత్రిలో కొవిడ్ రోగుల నుంచి ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నట్లు తేలింది. కమిటీ నివేదిక ప్రకారం.. ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు […]

Update: 2020-08-14 07:32 GMT

దిశ, వెబ్ డెస్క్: అమరావతిలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న రమేష్ ఆస్పత్రి‌పై ఏపీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ నివేదిక ఆధారంగా జిల్లా కలెక్టర్ చర్యలు చేపట్టారు.

ఇకమీదట రమేష్ ఆస్పత్రిలో కరోనా రోగులను చేర్పించుకోరాదని శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. ముఖ్యంగా ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే ఈ ఆస్పత్రిలో కొవిడ్ రోగుల నుంచి ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నట్లు తేలింది. కమిటీ నివేదిక ప్రకారం.. ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు జిల్లా పాలనాధికారి స్పష్టంచేశారు.

Tags:    

Similar News