వ్యక్తి చావుకు కారణమైన ఎస్ఐ సస్పెండ్

దిశ, వెబ్‌డెస్క్ : వారం రోజుల క్రితం తన భార్య ఎస్ఐతో అక్రమసంబంధం పెట్టుకుందని శివాజీరావు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో నిజమాబాద్ జిల్లా ఇందల్వాయి ఎస్ఐ శివప్రసాద్‌ను నిందితుడిగా పరిగణిస్తూ ఎస్ఐనీ సస్పెండ్ చేయడం జరిగింది. ఎస్ఐనీ సస్పెండ్ చేస్తూ నిజమాబాద్ రేంజ్ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. శివాజీరావు ఆత్మహత్య కేసులో శివప్రసాద్‌ను నిందితునిగా చేర్చిన గాంధారి పోలీసులు 306 నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసునమోదు […]

Update: 2021-06-10 22:03 GMT

దిశ, వెబ్‌డెస్క్ : వారం రోజుల క్రితం తన భార్య ఎస్ఐతో అక్రమసంబంధం పెట్టుకుందని శివాజీరావు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో నిజమాబాద్ జిల్లా ఇందల్వాయి ఎస్ఐ శివప్రసాద్‌ను నిందితుడిగా పరిగణిస్తూ ఎస్ఐనీ సస్పెండ్ చేయడం జరిగింది. ఎస్ఐనీ సస్పెండ్ చేస్తూ నిజమాబాద్ రేంజ్ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. శివాజీరావు ఆత్మహత్య కేసులో శివప్రసాద్‌ను నిందితునిగా చేర్చిన గాంధారి పోలీసులు 306 నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసునమోదు చేశారు. ఈ క్రమంలోనే శివాజీరావు భార్య సంతోషిణి, ఎస్ఐ శివప్రసాద్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News