నేడు బాధ్యతలు చేపట్టనున్న నిమ్మగడ్డ

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ గా నేడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 11.15 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిసింది. కాగా, చాలా రోజుల ప్రభుత్వానికి, నిమ్మగడ్డకు కోల్డ్ వార్ జరిగిన విషయం తెలిసిందే. మొత్తానికి హైకోర్టు ఆదేశాలతో నిమ్మగడ్డ తన పంతాను నెరవేర్చుకుని ఇవాళ తిరిగి బాధ్యతలు చేపడుతున్నారు.

Update: 2020-08-02 22:10 GMT
నేడు బాధ్యతలు చేపట్టనున్న నిమ్మగడ్డ
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ గా నేడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 11.15 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిసింది. కాగా, చాలా రోజుల ప్రభుత్వానికి, నిమ్మగడ్డకు కోల్డ్ వార్ జరిగిన విషయం తెలిసిందే. మొత్తానికి హైకోర్టు ఆదేశాలతో నిమ్మగడ్డ తన పంతాను నెరవేర్చుకుని ఇవాళ తిరిగి బాధ్యతలు చేపడుతున్నారు.

Tags:    

Similar News