ఈనెల 26న హెచ్‌ఆర్సీ విచారణ..

దిశ, హైదరాబాద్: మానవ హక్కుల ఉల్లంఘన, షెడ్యూల్ కులాల వారు ఎదుర్కొంటున్నఇబ్బందులు, వివక్షపై నమోదైన కేసుల విచారణ హైదరాబాద్‌లో మార్చి26 ఉండనుందని జాతీయ మానవ హక్కుల కమిషన్ తెలిపింది.ఈ నేపథ్యంలోనే దళితులను కించపరుస్తూ, అసభ్య పదజాలంతో దూషించిన కేసులో ఓ ప్రభుత్వ అధికారికి మానవ హక్కుల కమిషన్ నోటిసులు జారీచేసింది. ఈ నెల 26న జరిగే విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఆ ప్రభుత్వ అధికారి దళితులతో వ్యవహరిస్తున్న తీరును వివరిస్తూ బాధితులు కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అతనిపై […]

Update: 2020-03-03 11:01 GMT

దిశ, హైదరాబాద్: మానవ హక్కుల ఉల్లంఘన, షెడ్యూల్ కులాల వారు ఎదుర్కొంటున్నఇబ్బందులు, వివక్షపై నమోదైన కేసుల విచారణ హైదరాబాద్‌లో మార్చి26 ఉండనుందని జాతీయ మానవ హక్కుల కమిషన్ తెలిపింది.ఈ నేపథ్యంలోనే దళితులను కించపరుస్తూ, అసభ్య పదజాలంతో దూషించిన కేసులో ఓ ప్రభుత్వ అధికారికి మానవ హక్కుల కమిషన్ నోటిసులు జారీచేసింది. ఈ నెల 26న జరిగే విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఆ ప్రభుత్వ అధికారి దళితులతో వ్యవహరిస్తున్న తీరును వివరిస్తూ బాధితులు కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అతనిపై చర్యలు తీసుకోవాలని కూడా ఫిర్యాదులో కోరినట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News