వచ్చే రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజుల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అరేబియా సముద్రం నుంచి కర్నాటక మీదుగా విదర్భ వరకు ఉపరితల ద్రోణి కారణంగా అకాల వర్షాలు కురుస్తాయని, తెలంగాణపై ప్రభావం ఎక్కవగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఏపీలో ప్రకాశం, గుంటూరు, కృష్టా జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉంది. రాయలసీమలో అక్కడక్కడ […]

Update: 2020-04-10 15:40 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజుల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అరేబియా సముద్రం నుంచి కర్నాటక మీదుగా విదర్భ వరకు ఉపరితల ద్రోణి కారణంగా అకాల వర్షాలు కురుస్తాయని, తెలంగాణపై ప్రభావం ఎక్కవగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఏపీలో ప్రకాశం, గుంటూరు, కృష్టా జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉంది. రాయలసీమలో అక్కడక్కడ వర్షం పడుతుంది వాతావరణ శాఖ పేర్కొంది.

Tags: rain fall, ts, ap, weather news

Tags:    

Similar News