శభాష్ న్యూజిలాండ్..!!
కరోనా కట్టడిలో న్యూజిలాండ్ సఫలం అయిందని హర్షం వ్యక్తం చేస్తున్నాయి ఆ దేశవర్గాలు. ఎందుకంటే గత 100 రోజుల్లో స్థానికంగా ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నిర్ధారణ అవలేదు. ప్రస్తుతం ఆ దేశంలో 23 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అవి కూడా ఇతర దేశాల నుంచి ఆ దేశానికి వచ్చినవారిలో గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా శభాష్ న్యూజిలాండ్ అంటూ ఆ దేశంపై ప్రశంసల వర్షం కురుస్తున్నాయి.