షాకింగ్ న్యూస్: రిటైర్మెంట్ ప్రకటించిన న్యూజిలాండ్ కీపర్
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ విజేతగా నిలిచింది. ఐసీసీ తొలిసారి నిర్వహిస్తున్న ఈ మెగా ట్రోఫీని కివీస్ జట్టు కైవసం చేసుకుంది. ఎన్నోసార్లు ఐసీసీ నిర్వహించిన మెగా టోర్నమెంట్‌లో ఫైనల్ వరకూ వెళ్లిన న్యూజీలాండ్ మొట్టమొదటిసారి ప్రపంచ కప్ సాధించింది. దీంతో ఈ ఆనందంలో న్యూజీలాండ్ వికెట్ కీపర్ బీజే వాట్లింగ్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ విజయంతో అంతర్జాతీయ క్రికెట్‌కు ఘనంగా విడ్కోలు పలికాడు. కాగా, 2009లో […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ విజేతగా నిలిచింది. ఐసీసీ తొలిసారి నిర్వహిస్తున్న ఈ మెగా ట్రోఫీని కివీస్ జట్టు కైవసం చేసుకుంది. ఎన్నోసార్లు ఐసీసీ నిర్వహించిన మెగా టోర్నమెంట్‌లో ఫైనల్ వరకూ వెళ్లిన న్యూజీలాండ్ మొట్టమొదటిసారి ప్రపంచ కప్ సాధించింది. దీంతో ఈ ఆనందంలో న్యూజీలాండ్ వికెట్ కీపర్ బీజే వాట్లింగ్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ విజయంతో అంతర్జాతీయ క్రికెట్‌కు ఘనంగా విడ్కోలు పలికాడు. కాగా, 2009లో న్యూజీలాండ్ టీమ్‌లో ఎంట్రీ ఇచ్చిన వాట్లింగ్ 74 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. న్యూజీలాండ్ జట్టు తరుపున మొట్టమొదటి వికెట్ అండ్ బ్యాట్‌మెన్‌గా వాట్లింగ్ చరిత్ర సృష్టించాడు.