WTC Final.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కివీస్

దిశ, వెబ్‌డెస్క్ : సౌతాంప్టన్ వేదికగా భారత్‌తో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. శుక్రవారం ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ వర్షం కారణంగా శనివారం ప్రారంభమైన విషయం తెలిసిందే. భారత జట్టు : రోహిత్ శర్మ, శుబ్మాన్ గిల్, చేతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ (C), అజింక్య రహానె, రిషబ్ పంత్ (w), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఇశాంత్ శర్మ, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా కివీస్ […]

Update: 2021-06-19 03:42 GMT

దిశ, వెబ్‌డెస్క్ : సౌతాంప్టన్ వేదికగా భారత్‌తో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. శుక్రవారం ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ వర్షం కారణంగా శనివారం ప్రారంభమైన విషయం తెలిసిందే.

భారత జట్టు : రోహిత్ శర్మ, శుబ్మాన్ గిల్, చేతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ (C), అజింక్య రహానె, రిషబ్ పంత్ (w), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఇశాంత్ శర్మ, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా

కివీస్ జట్టు : టామ్ లాథమ్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్ (C), రాస్ టేలర్, హెన్రీ నికోల్స్, బిజె వాట్లింగ్ (w), కోలిన్ డి గ్రాండ్‌హోమ్, కైల్ జామిసన్, నీల్ వాగ్నెర్, టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్

 

Tags:    

Similar News