Corona Cases Update: దేశంలో కొత్తగా కరోనా కేసులెన్నంటే..?

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో రోజురోజుకు కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పడుతున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా దేశంలో 1,86,364 కరోనా కేసులు రాగా, 3,660 మంది మరణించారు. 44 రోజుల తరువాత 2లక్షల దిగువకు రోజువారీ కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. గత 24గంటల్లో 2.59 లక్షల మంది కరోనా నుండి కోలుకున్నారు. దేశంలో ఇప్పటివరకు 20.57 కోట్లకు పైగా వ్యాక్సినేషన్ జరిగిందని అధికారులు తెలిపారు.

Update: 2021-05-27 23:26 GMT

Tags:    

Similar News