నయన్ శివన్ ఓనం లుక్..

దిశ, వెబ్‌డెస్క్: కెరియర్ పరంగా లేడీ సూపర్ స్టార్‌గా కీర్తించబడే నయనతార.. అదే లైఫ్ పార్టనర్స్ విషయం వచ్చేసరికి చాలా విమర్శలు ఎదుర్కొంటూ ఉంటుంది. శింబు, ప్రభుదేవాలతో బ్రేకప్ తర్వాత డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌తో ప్రేమలో ఉన్న నయన్.. త్వరగా పెళ్లి చేసుకుంటే సరిపోతుంది కదా.. ఎందుకు ఇంకా టైమ్ వేస్ట్ చేస్తోందని తిడుతుంటారు. కానీ ఈ మధ్య శివన్ చెప్పిన విషయంతో వచ్చిన క్లారిటీ ఏంటంటే?.. డేటింగ్‌ ఎంజాయ్ చేశాక, బోర్ కొడితే అప్పుడు పెళ్లి […]

Update: 2020-08-31 08:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: కెరియర్ పరంగా లేడీ సూపర్ స్టార్‌గా కీర్తించబడే నయనతార.. అదే లైఫ్ పార్టనర్స్ విషయం వచ్చేసరికి చాలా విమర్శలు ఎదుర్కొంటూ ఉంటుంది. శింబు, ప్రభుదేవాలతో బ్రేకప్ తర్వాత డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌తో ప్రేమలో ఉన్న నయన్.. త్వరగా పెళ్లి చేసుకుంటే సరిపోతుంది కదా.. ఎందుకు ఇంకా టైమ్ వేస్ట్ చేస్తోందని తిడుతుంటారు. కానీ ఈ మధ్య శివన్ చెప్పిన విషయంతో వచ్చిన క్లారిటీ ఏంటంటే?.. డేటింగ్‌ ఎంజాయ్ చేశాక, బోర్ కొడితే అప్పుడు పెళ్లి చేసుకుంటామని.

https://twitter.com/NayantharaU/status/1300383884673052673?s=20

కానీ శివన్, నయన్ డేటింగ్‌లో ఉన్నా సరే.. పెళ్లయిన తర్వాత భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా ఉంటారో అంతకు మించిన అన్యోన్యంగా ఉన్నట్లుగా కనిపిస్తుంటారు. ఓనమ్ పండుగ సందర్భంగా ఈ ఇద్దరూ కలిసి తీసుకున్న ఫొటోలు కూడా చాలా లవ్‌లీగా ఉన్నాయి. దీంతో మొత్తానికి నయన్ ఫ్యాన్స్ ఖుష్ అయినా.. విమర్శకులు మాత్రం విమర్శిస్తూనే ఉంటారు.

Tags:    

Similar News