పూంచ్ అమరవీరుడి తండ్రి కూడా డ్యూటీలోనే అమరుడయ్యాడు

పూంచ్ ఉగ్రదాడిలో అమర వీరుడైన ఓ జవాను ఫ్యామిలీ గురించి తెలుసుకుంటే కన్నీళ్లు ఆగడం లేదు.

Update: 2023-04-22 05:37 GMT
పూంచ్ అమరవీరుడి తండ్రి కూడా డ్యూటీలోనే అమరుడయ్యాడు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: పూంచ్ ఉగ్రదాడిలో అమర వీరుడైన ఓ జవాను ఫ్యామిలీ గురించి తెలుసుకుంటే కన్నీళ్లు ఆగడం లేదు. జమ్మూ ప్రాంతంలో ఉగ్రదాడిలో అమరుడైన లాన్స్ నాయక్ కుల్వంత్ సింగ్ తండ్రి.. కూడా J&K యొక్క కార్గిల్‌లో విధి నిర్వహణలో మరణించాడు. ఈ విషయాన్ని కుల్వంత్ సింగ్ పిన తండ్రి.. చెప్పుకొచ్చాడు. తన తండ్రి (బల్దేవ్ సింగ్) మరణించినప్పుడు కుల్వంత్ వయస్సు కేవలం ఒక సంవత్సరం అని అతని తల్లి తెలియజేసింది. కాగా ఉగ్రదాడిలో అమరుడైన లాన్స్ నాయక్ కుల్వంత్ సింగ్‌కు భార్య, 18 నెలల కుమార్తె, ఐదు నెలల కుమారుడు ఉన్నారు.

Tags:    

Similar News