Budget 2023: ఎంత ఆదాయానికి ఎంత పన్ను కట్టాలో తెలుసా?
ఆదాయ పన్ను విషయంలో కేంద్రం కీలక ప్రతిపాదనలు చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్లో ఈ మార్పులను చేశారు.
దిశ, వెబ్డెస్క్: ఆదాయ పన్ను విషయంలో కేంద్రం కీలక ప్రతిపాదనలు చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్లో ఈ మార్పులను చేశారు. ఇకనుంచి రిటర్న్లు దాఖలు చేసే సమయంలో 'కొత్త ఆదాయ పన్ను విధానం' డీఫాల్ట్ ఆప్షన్ను రానుంది. ఐటీఆర్ ప్రాసెసింగ్ వ్వవధిని 20-45 రోజుల నుంచి 15 రోజుల లోపునకు తగ్గిస్తున్నట్లు మంత్రి ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారమన్ ప్రకటించారు. ఎంత ఆదాయానికి ఎంత పన్ను కట్టాలో కింద పట్టికలో క్లియర్గా వివరించడం జరిగింది.
ఇవి కూడా చదవండి: