Delhi: సోనియా గాంధీ వ్యక్తిగత కార్యదర్శి కన్నుమూత

ఏఐసీసీ(AICC) అగ్రనేత సోనియా గాంధీ(Sonia Gandhi) వ్యక్తిగత కార్యదర్శి మాధవన్(Madhavan) సోమవారం గుండెపోటుతో మృతిచెందారు.

Update: 2024-12-16 14:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏఐసీసీ(AICC) అగ్రనేత సోనియా గాంధీ(Sonia Gandhi) వ్యక్తిగత కార్యదర్శి మాధవన్(Madhavan) సోమవారం గుండెపోటుతో మృతిచెందారు. ఆయన మరణం చాలా బాధాకరం అని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy) అన్నారు. మాధవన్ ఆకస్మిక మృతి కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి తీరని లోటని తెలిపారు. వారి కుటుంబానికి ప్రగాఢ నానుభూతిని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

Tags:    

Similar News