బిగ్ బ్రేకింగ్ న్యూస్.. ప్రధాని మోడీ తల్లి పరిస్థితి విషమం.. అహ్మదాబాద్ ఆసుపత్రికి తరలింపు..?
భారత ప్రధాని మోడీ తల్లిని హుటాహుటిన అహ్మదాబాద్ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు సమాచారం.
దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రధాని మోడీ తల్లీ హీరాబెన్ ని హుటాహుటిన అహ్మదాబాద్ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై అధికారికంగా ఎటువంటి సమాచారం బయటకు రాలేదు. కాగా మైసూరు సమీపంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ, కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురై గాయపడిన ఒక రోజు తర్వాత ఇది జరిగింది. ప్రస్తుతం మోడీ తల్లి పరిస్థితి గురించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Also Read...