మరోసారి పీడీపీ అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికైన Mehbooba Mufti

జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ పీడీపీ అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Update: 2023-10-26 07:05 GMT
మరోసారి పీడీపీ అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికైన Mehbooba Mufti
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ పీడీపీ అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమె వచ్చే మూడు సంవత్సరాల పాటు అధ్యక్షురాలిగా కొనసాగనున్నారు. పీడీపీ పార్టీ అధ్యక్ష పదవికి.. ముఫ్తీ పేరును సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ రెహమాన్ వీరి ప్రతిపాదించగా, ప్రధాన కార్యదర్శి గులాం నబీ హంజురా బలపరిచారు. అలాగే పోటీలో ఎవరు లేకపోవడంతో మాజీ సీఎం అయిన మెహబూబా ముఫ్తీ ఏకగ్రీవం అయ్యారు.

Tags:    

Similar News