Union Budget: 2024 బడ్జెట్ ఎఫెక్ట్.. తగ్గనున్న ఈ వస్తువుల ధరలు
పార్లమెంట్‌లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రవేశ పెట్టారు.
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్‌లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ లో అందరూ ఊహించినట్లుగానే పలు కీలక ఉత్పత్తులపై కేంద్ర ట్యాక్స్, జీఎస్టీని తక్కువ చేసింది. అలాగే పలు ముఖ్యమైన వాటిపై పూర్తిగా కేంద్ర పన్నును రద్దు చేసింది. దీంతో దేశవ్యాప్తంగా పలు వస్తువుల ధరలు తగ్గనున్నాయి.
ధరలు తగ్గే వస్తువులు ఇవే..
* మందులు, వైద్య పరికరాలు
*మొబైల్ ఫోన్లు, ఛార్జర్లు
*సోలార్ ప్యానెళ్ల
*దిగుమతి చేసుకునే బంగారం వెండి
*సముద్రపు ఆహారం,
*లెదర్, టెక్స్ టైల్స్, చెప్పులు, షూస్, దుస్తులు, బ్యాగుల ధరలు తగ్గే అవకాశం ఉంది.