కేంద్ర బడ్జెట్‌లోని 7 ప్రాధాన్యత అంశాలివే!
2023-24 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.
దిశ, వెబ్ డెస్క్: 2023-24 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. కేంద్రం ప్రధానంగా 7 ప్రాధాన్యత అంశాలను బడ్జెట్‌లో చేర్చింది. అందులో సమ్మిళిత వృద్ధి, చివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు, మౌళిక సదుపాయాలు- పెట్టుబడులు, సామర్థ్యాల వెలికితీత, స్వచ్ఛ పర్యావరణ అనుకూల అభివృద్ధి , యువ శక్తి, విత్తవిధానంలను కేంద్రం చేర్చింది. ఈ అంశాలపై స్పెషల్ ఫోకస్ చేయనున్నట్లు పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ ప్రకటించారు
Also Read...