Satyendar Jain: సత్యేందర్ జైన్‌కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
Satyendar Jain has been to sent 14 days judicial custody in money laundering case| మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్‌ను ఈడీ ఆరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: Satyendar Jain has been to sent 14 days judicial custody in money laundering case| మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్‌ను ఈడీ ఆరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ కేసులో మంత్రి సరైన సమాధానాలు చెప్పకపోవడంతో అతన్ని రూస్ అవెన్యూ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఈ కేసుపై 2017 నుంచి ఈడీ విచారణ కొనసాగుతోంది. గత నెల మే 30న మంత్రిని అరెస్ట్ చేశారు. జూన్ 7న జరిపిన సోదాల్లో పలు కీలక పత్రాలు, డిజిటల్ రికార్డులను స్వాధీనం చేసుకున్న ఈడీ తెలిపింది. మనీలాండరింగ్ కేసులో రూ. 2 కోట్లకు పైగా నగదు. 1.8 కిలోల బంగారాన్ని కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. అయితే ఈ కేసులో జైన్ విచారణకు సహకరించడం లేదని ఈడీ పేర్కొంది.