48 గంటలు టైమ్ ఇస్తున్నా.. పరీక్షలు రద్దు చేయండి
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటంతో టీడీపీ నేత నారా లోకేష్ ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని, అందుకు 48 గంటల డెడ్‌లైన్ విధిస్తున్నామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అయినా స్పందించకపోతే ప్రభుత్వంపై పోరాటం ఉధృతం చేస్తామని అన్నారు. ఉప్యాధ్యాయులు, విద్యార్థుల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేదని మండిపడ్డారు. వైరస్ విస్తరిస్తున్న […]
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటంతో టీడీపీ నేత నారా లోకేష్ ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని, అందుకు 48 గంటల డెడ్‌లైన్ విధిస్తున్నామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అయినా స్పందించకపోతే ప్రభుత్వంపై పోరాటం ఉధృతం చేస్తామని అన్నారు. ఉప్యాధ్యాయులు, విద్యార్థుల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేదని మండిపడ్డారు. వైరస్ విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో దేశమంతా పరీక్షలు రద్దు చేస్తుంటే.. ఏపీలో నిర్వహించడమేంటి అని లోకేష్ ప్రశ్నించారు.