ఉమెన్స్‌డే : యువతులకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన నందిని రెడ్డి
దిశ, సినిమా : ఉమెన్స్ డే సందర్భంగా డైరెక్టర్ నందిని రెడ్డి, స్వప్న సినిమాస్ కాంబినేషన్‌లో సినిమాను ప్రకటించారు. నందిని రెడ్డి ఐదో చిత్రంగా వస్తున్న ఈ మూవీ మేకర్స్.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక్క చాన్స్ అంటూ ఎదురుచూస్తున్న ఫ్యూచర్ లేడీ డైరెక్టర్స్‌కు అదిరిపోయే చాన్స్ ఇచ్చారు. అసిస్టెంట్ డైరెక్టర్ చాన్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని.. 21-28 ఏజ్ గ్రూప్‌తో ఉన్న యువతులు తమ రెజ్యూమ్‌ను సెండ్ చేయాలని కోరారు నందిని రెడ్డి. సినిమా […]
దిశ, సినిమా : ఉమెన్స్ డే సందర్భంగా డైరెక్టర్ నందిని రెడ్డి, స్వప్న సినిమాస్ కాంబినేషన్‌లో సినిమాను ప్రకటించారు. నందిని రెడ్డి ఐదో చిత్రంగా వస్తున్న ఈ మూవీ మేకర్స్.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక్క చాన్స్ అంటూ ఎదురుచూస్తున్న ఫ్యూచర్ లేడీ డైరెక్టర్స్‌కు అదిరిపోయే చాన్స్ ఇచ్చారు. అసిస్టెంట్ డైరెక్టర్ చాన్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని.. 21-28 ఏజ్ గ్రూప్‌తో ఉన్న యువతులు తమ రెజ్యూమ్‌ను సెండ్ చేయాలని కోరారు నందిని రెడ్డి. సినిమా పట్ల పాషన్, క్రియేటివిటీ ఉన్న యంగ్ లేడీస్.. తామేందుకు ఈ ఆఫర్‌కు పర్‌ఫెక్ట్ క్యాండిడేటో చెప్తూ మెయిల్ చేయాలని సూచించారు. తమ డైరెక్టర్స్ టీమ్‌లో జాయిన్ అయ్యేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు నందిని రెడ్డి.
Looking for female assistant directors to join our team! @swapnacinema pic.twitter.com/tlLSKfMZNE
— Nandini Reddy (@nandureddy4u) March 7, 2021