ఎమ్మెల్యే జాఫర్‌కు పాజిటివ్..
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా రెండోసారి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే, ఈ టెస్టుల్లో నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్‌కు పాజిటివ్ నిర్దారణ అయ్యింది. జాఫర్ గతవారం అసెంబ్లీకి హాజరు కాగా.. ఆయన్ను కలిసిన వారు అంతా ఐసోలేషన్‌లోకి వెళ్లాలని వైద్యులు చూచిస్తున్నారు. ఇదిలాఉండగా, అసెంబ్లీలో విధులు నిర్వహిస్తున్న 13 మంది పోలీసులకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది.
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా రెండోసారి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే, ఈ టెస్టుల్లో నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్‌కు పాజిటివ్ నిర్దారణ అయ్యింది.
జాఫర్ గతవారం అసెంబ్లీకి హాజరు కాగా.. ఆయన్ను కలిసిన వారు అంతా ఐసోలేషన్‌లోకి వెళ్లాలని వైద్యులు చూచిస్తున్నారు. ఇదిలాఉండగా, అసెంబ్లీలో విధులు నిర్వహిస్తున్న 13 మంది పోలీసులకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది.